Yamuna Thatilo Song Lyrics In Telugu & English – ‘Dalapathi’ Telugu Film

Yamuna Thatilo Song Lyrics
Pic Credit: Mango Music (YouTube)

Yamuna Thatilo Song Lyrics penned by Rajasri Garu, music composed by Ilayaraja Garu and sung by Sumalatha Garu from the Telugu movie ‘Dalapathi‘.

యమునా థటిలో Song Credits

Movie Dalapathi (25 Nov 1991) – దళపతి
Director Mani Ratnam
Producer G. Venkateswaran
Singer Swarnalatha
Music Ilayaraja
Lyrics Rajasri
Star Cast Rajinikanth, Mammootty, Shobana, Bhanu Priya
Music Label

Yamuna Thatilo Song Lyrics In English

Yamunaa Thatilo Nallanayyakai… Edhuru Choosene Radha
Prema Pongulaa Pasidi Vannele… Vaadipoyenu Kaadhaa
Yamunaa Thatilo Nallanayyakai… Edhuru Choosene Radha
Prema Pongulaa Pasidi Vannele… Vaadipoyenu Kaadhaa

Reyi Gadichenoo… Pagalu Gadichenoo
Maadhavundu Raaledhaa…
Raasaleelalaa Raaju Raanidhe… Raagabandhame Ledhe
Reyi Gadichenoo… Pagalu Gadichenoo
Maadhavundu Raaledhaa…
Raasaleelalaa Raaju Raanidhe… Raagabandhame Ledhe

Yadhu Kumaarude Leni Velalo… Oo Oo
Vethalu Ragilene Radha Gundello… Oo Oo

Yadhu Kumaarude Leni Velalo…
Vethalu Ragilene Radha Gundello
Paapam Raadhaa…

Yamunaa Thatilo Nallanayyakai… Edhuru Choosene Radha
Prema Pongulaa Pasidi Vannele… Vaadipoyenu Kaadhaa

Watch యమునా తటిలో Video Song


Yamuna Thatilo Song Lyrics In Telugu

యమునా థటిలో… నల్లనయ్యకై ఎదురు చూసెనే.. రాధా
ప్రేమ పొంగులా… పసిడి వన్నెలే వాడిపోయెనూ… కాదా
యమునా థటిలో… నల్లనయ్యకై ఎదురు చూసెనే.. రాధా
ప్రేమ పొంగులా… పసిడి వన్నెలే వాడిపోయెనూ… కాదా

రేయి గడిచెనూ… పగలు గడిచెనూ
మాధవుండు రాలేదే…
రాసలీలలా రాజు రానిదే… రాగబందమే లేదే
రేయి గడిచెనూ… పగలు గడిచెనూ
మాధవుండు రాలేదే…
రాసలీలలా రాజు రానిదే… రాగబందమే లేదే

యదుకుమారుడే లేని వేళలో… ఓ ఓ
వెతలు రగిలేనే రాధ గుండెల్లో… ఓ ఓ

యదుకుమారుడే లేని వేళలో… వెతలు రగిలేనే రాధ గుండెల్లో…
యదుకుమారుడే లేని వేళలో… వెతలు రగిలేనే రాధ గుండెల్లో
పాపం రాధా…

యమునా థటిలో నల్లనయ్యకై… ఎదురు చూసెనే రాధా
ప్రేమ పొంగులా పసిడి వన్నెలే… వాడిపోయెనూ కాదా

Leave a Comment