Who Where Why Lockdown Song Lyrics In Telugu & English – WWW Telugu Cinema Song

Dhinna Dhinnakku Theri Tikkumaari Takkumaari
Ganthuleshi Atu Itu Thikkarege Orivaari
Kassumani Oorukora Oo Pillagaa
Kassumani Oorukora Oo Pillagaa… Hoyy
Who Where Why Why… Who Where Why Why
Who Where Why Why… Who Where Why Why

Emiraa Bai Naaku Ardham Kaatle… Lock Down Mingindhi Mottham Gootle
Pantki Paddaadhi Mottham Thootle… Cheppaleni Baadhalu Naaku Thappatle
Chepthunnaa Vinu Naa Kadhemito… Kathal Paduthunna Ee Baadhallo
India Ni Kanipette Vasco da Gama… Intlovi Kanipetna Nen Thop Ra Maama

Intla Undi Nenu Thelsukunna Chaalaa
Mooduvandhala Iravai Rendu Tiles Unnayanta
Kitchen Room Ki Velthe Thelsukunna Chaalaa
Platelu Glasslu Kalipi Anni Kalipi Rendu Vandhalanta
Intha Talent Undhi Ani Eppudoo Thelvale

Fan Ki Moodu Rekkalanta Monnane Thelsu Bay
Intikaaru DoorLu Unnayani Thelvale
Elka Koodaa Friendaithadhi Ani Ankole
Aanne Pantunna, Aanne Lesthunna… Aanne Thintunna
Adugu Bayata Pedthale
Godane Choosthunna Gorlu Koruku Thintunna
Gaali Gaani Lekkunna Gaalitho Maataaduthunna

Dhinna Dhinnakku Theri Tikkumaari Takkumaari
Ganthuleshi Atu Itu Thikkarege Orivaari
Kassumani Oorukora Oo Pillagaa
Kassumani Oorukora Oo Pillagaa… Hoyy
Babulu Babulu Babulu… Idhi WWW, Who Where Why
Kanipedithe Padamu Gubulu

Manchigaane Unnav Gadhe… Naa Ee Pichhigaani Lesindha Bay, Aay
Sachhipoye Face Ye Adhe, Aay… Bayata Gachhu Kooda Poyatledhe, Why
Poddhunna Madhyahannam Raathri Kooda Thinna
Arige Dhaaka Melkunna Moodu Gantlakanna
Malla Levagaane Nenu Mallee Thintunna
Barra Barra Perguthunna Evvariki Cheppananna
Terras Meedhakekki Garden Lona Jagging Metla Meedha Meeting, Zoom Meeting
Fooddemo Uploading… Bathroom Lo Downloading
Poremo Exploding Body Emo Thanlaading
Memaithe Ambaading Police Bombarding
Bumsemo Extending Lockdown No Ending

Peggeynaa Cheppu… Roomanthaa Matthu
Intlone Pub-U… Switch Boardni Oning Offing
Offing Oning Oning Offing… Offing Oning

Chellitho Meeting Free Unnaadhi… Bathroom Tabbulo Sea Unnaadhi
Gate Mundhu Intikaada Tree Unnaadhi… Dhaani Kindha Unna Kukka Life Settunnaadhi
Bayitiggaani Elthe Dhoola Theeruthunnadhi… Picnic Ku Pothaanu Illunnadhi
Cinemalu Web Series Sollunnaadhi… Kaani WWW Maathram Killunnaadhi

Dhinna Dhinnakku Theri Tikkumaari Takkumaari
Ganthuleshi Atu Itu Thikkarege Orivaari
Kassumani Oorukora Oo Pillagaa
Kassumani Oorukora Oo Pillagaa… Hoyy
Babulu Babulu Babulu… Idhi WWW, Who Where Why
Kanipedithe Padamu Gubulu
Babulu Babulu Babulu… Idhi WWW, Who Where Why
Kanipedithe Padamu Gubulu

దిన్న దిన్నక్కు తేరి టిక్కుమారి టక్కుమారి
గంతులేశి అటు ఇటు తిక్కరేగే ఓరివారి
కస్సుమని ఊరుకోర ఓ పిల్లగా
కస్సుమని ఊరుకోర ఓ పిల్లగా… హోయ్

హూ వేర్ వై వై, హూ వేర్ వై వై
హూ వేర్ వై వై హూ వేర్ వై వై

ఏమిరా బై నాకు అర్ధం కాట్లే… లాక్ డౌన్ మింగింది మొత్తం గూట్లే
ప్యాంటుకి పడ్డాది మొత్తం తూట్లే… చెప్పలేని బాధలు నాకు తప్పట్లే
చెప్తున్నా విను నా కదేమిటో… కథల్ పడుతున్న ఈ బాధల్లో
ఇండియాని కనిపెట్టే వాస్కోడిగామా… ఇంట్లోవి కనిపెట్న నేన్ తోప్ రా మామ

ఇంట్ల ఉండి నేను తెల్సుకున్న చాలా
మూడువందల ఇరవై రెండు టైల్స్ ఉన్నయంట
కిచెన్ రూంకి వెల్తే తెల్సుకున్న చాలా
ప్లేట్లు గ్లాస్లు కలిపి అన్ని కలిపి రెండు వందలంట
ఇంత టాలెంటు ఉంది అని ఎప్పుడూ తెల్వలే

ఫ్యాన్ కి మూడు రెక్కలంట… మొన్ననే తెల్సు బే
ఇంటికారు డోర్లు ఉన్నయని తెల్వలే
ఎల్క కూడా ఫ్రెండైతది అని అన్కోలె
ఆన్నే పంటున్న, ఆన్నే లేస్తున్న… అన్నే తింటున్న
అడుగు బయట పెడ్తలే
గోడనే చూస్తున్న… గోర్లు కొరుకు తింటున్న
గాలి గాని లెక్కున్న… గాలిలో మాటాడుతున్న

దిన్న దిన్నక్కు తేరి టిక్కుమారి టక్కుమారి
గంతులేశి అటు ఇటు తిక్కరేగే ఓరివారి
కస్సుమని ఊరుకోర ఓ పిల్లగా
కస్సుమని ఊరుకోర ఓ పిల్లగా… హోయ్
బబులు బబులు బబులు
ఇది డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు… హూ వేర్ వై
కనిపెడితే పడము గుబులు

మంచిగానే ఉన్నవ్ గదే, నాయ్… ఈ పిచ్చిగాని లేసిందా బే, ఆయ్
సచ్చిపోయే ఫేసే అదే, ఆయ్… బయట బొచ్చు కూడా పోయట్లేదే, వై
పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి కూడా తిన్న
అరిగే దాకా మేల్కున్న మూడు గంట్లకన్న
మల్ల లేవగానే నేను మళ్ళీ తింటున్న… బర్ర బర్ర పెర్గుతున్న ఎవ్వరికి చెప్పనన్న
టెర్రస్ మీదకెక్కి గార్డెన్ లోన జాగింగ్ మెట్ల మీద మీటింగ్, జూమ్ మీటింగ్
ఫుడ్డేమో అప్లోడింగ్… బాత్ రూమ్ లో డౌన్లోడింగ్
పోరేమో ఎక్స్ప్లోడింగ్… బాడి ఏమో తన్లాడింగ్
మేమైతే అంబాడింగ్… పోలీసు బంబార్డింగ్
బంసేమో ఎక్స్టెండింగ్… లాక్ డౌన్ నో ఎండింగ్

పెగ్గేయ్నా చెప్పు… రూమంతా మత్తు
ఇంట్లోనే పబ్బు… స్విచ్ బోర్డుని ఆనింగు ఆఫింగు
ఆఫింగు ఆనింగు ఆనింగు ఆఫింగు… ఆఫింగు ఆనింగు

చెల్లితో మీటింగు ఫ్రీ ఉన్నాది… బాతురూము టబ్బులో సీ ఉన్నాది
గేటు ముందు ఇంటికాడ ట్రీ ఉన్నాది… దాని కింద ఉన్న కుక్క లైఫ్ సెట్టున్నాది
బయిటిగ్గాని ఎల్తే ధూల తీరుతున్నది… పిక్నిక్కు పోతాను ఇల్లున్నది
సిన్మాలు వెబ్ సీరీస్ సొల్లున్నాది… కానీ డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు మాత్రం కిల్లున్నాది

దిన్న దిన్నక్కు తేరి టిక్కుమారి టక్కుమారి
గంతులేశి అటు ఇటు తిక్కరేగే ఓరివారి
కస్సుమని ఊరుకోర ఓ పిల్లగా
కస్సుమని ఊరుకోర ఓ పిల్లగా… హోయ్
బబులు బబులు బబులు
ఇది డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు… హూ వేర్ వై
కనిపెడితే పడము గుబులు
బబులు బబులు బబులు
డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు… హూ వేర్ వై
కనిపెడితే పడము గుబులు

Leave a Comment