Veyi Kannulatho Song Lyrics In Telugu & English – Nee Sneham

Veyi Kannulatho Song Lyrics
Pic Credit: Aditya Music (YouTube)

Veyi Kannulatho Song Lyrics from the movie Uday Kiran’s ‘Nee Sneham.’ ఈ చిత్రంలో నటించిన ఇద్దరు నటులు ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ లు స్వర్గస్తులయ్యారు. సిరివెన్నెల అందించిన లిరిక్స్ తెలుగు మరియు ఇంగ్లీష్ లో.

Veyi Kannulatho Song Lyrics In Telugu (వేయి కన్నులతో పాట తెలుగు లిరిక్స్ – నీ స్నేహం)

వేయి కన్నులతో వేచి చూస్తున్నా… తెర చాటు దాటి చేరదా, నీ స్నేహం
కోటి ఆశలతో కోరుకుంటున్నా… కరుణించి ఆదరించదా, నీ స్నేహం
ప్రాణమే నీకు కానుకంటున్నా… మన్నించి అందుకోవా నేస్తమా

వేయి కన్నులతో వేచి చూస్తున్నా
తెర చాటు దాటి చేరదా… నీ స్నేహం

నీ చెలిమే ఊపిరిలా బతికిస్తున్నది నన్నూ
నీ తలపే దీపంలా నడిపిస్తున్నది నన్ను
ఎంత చెంత చేరినా సొంతమవని బంధమా
ఎంత గాధ పెంచినా అందనన్న పంతమా
ఎంత ఆశ ఉన్న… నిన్ను పిలిచేదెలాగమ్మ అందాల ఆకాశమా

వేయి కన్నులతో వేచి చూస్తున్నా
తెర చాటు దాటి చేరదా… నీ స్నేహం

ఎప్పటికీ నా మదిలో కొలువున్నది నువ్వైనా
చెప్పుకునే వీలుందా ఆ సంగతి ఎపుడైనా
రెప్పదాటి రాననె స్వప్నమేమి కానని
ఒప్పుకుంటే నేరమా తప్పుకుంటే న్యాయమా
ఒక్కసారి… ఒక్కసారి… ల ల ల
ఒక్కసారి అయినా…. చెయ్యి అందించి ఈ వింత దూరాన్ని కరిగించుమా

వేయి కన్నులతో వేచి చూస్తున్నా
తెర చాటు దాటి చేరదా… నీ స్నేహం

ప్రతి నిమిషం నీ ఎదుటే నిజమై తిరుగుతూ లేనా
నీ హృదయం ఆ నిజమే నమ్మను అంటూ ఉన్నా
వీడిపోని నీడలా… వెంట ఉంది నేననీ
చూడలేని నిన్నెలా… కలుసుకోను చెప్పుమా..!
ఎన్ని జన్మలైనా…. పోల్చుకోవేమో వెదికేది నీలోని నన్నేనని

వేయి కన్నులతో వేచి చూస్తున్నా… తెర చాటు దాటి చేరదా, నీ స్నేహం
కోటి ఆశలతో కోరుకుంటున్నా… కరుణించి ఆదరించదా, నీ స్నేహం
ప్రాణమే నీకు కానుకంటున్నా… మన్నించి అందుకోవా నేస్తమా

Watch వేయి కన్నులతో Video Song


Veyi Kannulatho Song Lyrics In English

Veyi Kannulatho Vechi Chusthunnaa
Thera Chaatu Daati Cheradhaaa, Nee Sneham
Koti Aashalatho Korukuntunnaa
Karunichi Aadharinchadaa, Nee Sneham

Praaname Neeku Kaanukantunnaa
Manninchi Andhukovaa Nesthamaa

Veyi Kannulatho Vechi Chusthunnaa
Thera Chaatu Daati Cheradhaaa… Nee Sneham

Nee Chelime Oopirilaa Bathikisthunnadi Nannoo
Nee Thalape Deepamlaa Nadipisthunnadi Nannu
Entha Chentha Cherinaa Sonthamavani Bandhamaa
Entha Gaadha Penchinaa Andhananna Panthamaa
Entha Aasha Unna… Ninnu Pilichedhelaagamma
Andhaala Aakaashamaa

Veyi Kannulatho Vechi Chusthunnaa
Thera Chaatu Daati Cheradhaaa… Nee Sneham

Eppatikee Naa Madhilo Koluvunnadhi Nuvvenaa
Cheppukune Veelundhaa Aa Sangathi Eppudainaa
Okkasaari..hmmm… Okka Saari… LaLaLa
Okkasaari Ayinaa Cheyi Andhinchi
Ee Vintha Dhooraanni Kariginchumaa

Veyi Kannulatho Vechi Chusthunnaa
Thera Chaatu Daati Cheradhaaa… Nee Sneham

Prathi Nimisham Nee Edhute Nijamai Thiruguthu Lenaa
Nee Hrudhayam Aa Nijame Nammanu Antoo Unnaa

Veediponi Needalaa… Venta Unnadi Nenanee
Choodaleni Ninnelaa… Kalusukonu Cheppumaa
Enni Janmalainaa… Polchukovemo
Vedhikedi Neeloni Nannenanee

Veyi Kannulatho Vechi Chusthunnaa
Thera Chaatu Daati Cheradhaaa… Nee Sneham
Koti Aashalatho Korukuntunnaa
Karunichi Aadharinchadaa… Nee Sneham

Prraname Neeku Kaanukantunnaa
Manninchi Andhukovaa Nesthamaa

Leave a Comment