Samajavaragamana Song Lyrics Download PDF – Ala Vaikunthapurramuloo

Samajavaragamana Song Lyrics Download PDF
Pic Credit: Aditya Music

Samajavaragamana Song Lyrics Download PDF. ‘సామజవరగమన.. నిను చూసి ఆగగలనా‘ పాట లిరిక్స్ pdf ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకోవాలంటే క్రింద ఇవ్వబడిన లింక్ మీద క్లిక్ చేయగలరు.

Samajavaragamana Song Lyrics Download PDF

సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యానికి తమన్ సంగీతాన్ని అందించగా సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట ‘అల వైకుంఠపురములో’ చిత్రములోనిది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు జోడిగా పూజ హెగ్డే నటించింది. అల్లు అర్జున్ కెరీర్ లో అతి పెద్ద విజయాన్ని అందించిన ఈ చిత్రంలోని అన్ని పాటలు శ్రోతలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

సామజవరగమన పాట లిరిక్స్ మీ కోసం…

నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు…
Nee Kaallani Pattuku Vadhalanannavi Choode Naa Kallu…
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు…
Aa Choopulanalla Thokkuku Vellaku Dhaya Ledhaa Asalu…

|
|

సామజవరగమన.. నిను చూసి ఆగగలనా..
Saamajavaragamana… Ninu Choosi Aagagalanaa…
మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా…
Manasu Meeda Vayasukunna Adhupu Cheppathagunaa…

ఈ పాట పూర్తి లిరిక్స్ కోసం – ఇక్కడ క్లిక్ చేయండి

Watch Full Video Song – Samajavaragamana

Movie: Ala Vaikunthapurramuloo
Director: Trivikram
Singer: Sid Sriram
Music: Thaman S
Lyrics: Sirivennela Seetharama Sastry
Cast: Allu Arjun, Pooja Hegde, Tabu, Nivetha Pethuraj
Producers: Allu Aravind – S. Radha Krishna(Chinababu)
Audio Lable: Aditya Music

Leave a Comment