Reddy Gari Ammayi Song Lyrics In Telugu & English – Afroz Ali, Aishwarya Reddy

Reddy Gari Ammai Song Lyrics
Pic Credit: Afroz Ali Official (YouTube)

Reddy Gari Ammayi Song Lyrics in the voice of Afroz Ali & Aishwarya from the latest Hyderabadi Telugu song.

Reddy Gari Ammayi Song Credits

Singers Afroz Ali & Aishwarya
Music & Director CNU
Lyrics Afroz Ali
Cast Afroz Ali, Lakshmi Prasanna, Aishwarya Reddy, Manish, Mouna Reddy, Teja Naidu
Music Label Afroz Ali Official

Reddy Gari Ammayi Song Lyrics In English

Oyy Reddy..!
Reddy Gari Ammaayiraa… Choodagaane Nachhindiraa
Oo Premaa..! Mulledho Thechhindhiraa…
Seeda Gundello Guchhindhiraa…

Oho..! Pehle Baar Chusina… Dil Ka Pasandh Chesina
Dhaanintidhaakaa Follow Chesinaa…
Phone Number Kanukkunnaaraa… Missed Call Ichhinaanuraa
Gully Kaadiki Rammani Message Pettina…

Gully Kaadikochhi Adigindhi… Em Lolliraa
Maa Ayya Gitla Choosthe… Ninnu Samputhaaduraa
Naa Gunde Nuvve… Gunji Kodthu Undhe
Oo Pilla Nuvvu Leka… Gunde Khaaleegaa Unnadhi
Choosi Masthu Jaaligunnadhe…

Reddy Gari Ammayiraa… Premalo Padipoyindhiraa
Gundello Nanne Nimpindhiraa… Mana First Love Start Ayyindhiraa…

Ithanetlundu Cheppave… Nallanayya Laaga Unnadu
Naatho Ishqlaadthadantane… Ayithe Average Gunnade

Gammunundu Nuvvu… Entha Muddhugundu Choodu
Bullet Meedha Vachhi… Naa Manasu Dhochinaadu

Maayagaadu Veedu… Ninu Maaya Chesinaadu
Ardham Chesukove Neeku Set Kaadu Veedu

Edhemainaa Naa Manasu Ithanikichhaa…
Naa Vaadu Veedenani… Ithanne Fix Cheshaa…
Edhemainaa Naa Manasu Ithanikichhaa…
Naa Vaadu Veedenani… Ithanne Fix Cheshaa..

Reddy Gari Ammaayine… Premalo Padipoyaanule
Oho… Reddy Gari Ammaayine… Ne Premalo Padipoyaanule

Reddy Gari Ammayiraa… ||4||
Reddy Gari Ammaayine… Ne Reddy Gari Ammaayine
Reddy Gari Ammayiraa… Reddy Gari Ammayiraa
Reddy Gari… Ammayiraa…

Listen రెడ్డి గారి అమ్మాయిరా Song


Reddy Gari Ammayi Song Lyrics In Telugu

ఓయ్ రెడ్డి..!
రెడ్డి గారి అమ్మాయిరా… చూడగానే నచ్చిందిరా
ఓ ప్రేమా..! ముల్లేదో తెచ్చిందిరా… సీదా గుండెల్లో గుచ్చిందిరా

ఓహో..! పెహ్లి బార్ చూసిన… దిల్ క పసంద్ చేసిన
దానింటిదాకా ఫాలో చేసినా
ఫోన్ నెంబర్ కనుక్కున్నారా… మిస్డ్ కాల్ ఇచ్చినానురా
గల్లీ కాడికి రమ్మని మెసేజ్ పెట్టినా

గల్లి కాడికొచ్చి అడిగింది… ఏం లొల్లిరా
మా అయ్య గిట్ల చూస్తే… నిన్ను సంపుతాడురా
నా గుండె నువ్వే… గుంజి కొడ్తు ఉందే
ఓ పిల్ల నువ్వు లేక… గుండె ఖాళీగా ఉన్నది
చూసి మస్తు జాలిగున్నదే

రెడ్డి గారి అమ్మాయిరా… ప్రేమలో పడిపోయిందిరా
గుండెల్లో నన్నే నింపిందిరా… మన ఫస్ట్ లవ్ స్టార్ట్ అయ్యిందిరా

ఇతనెట్లుండు చెప్పవే… నల్లనయ్య లాగ ఉన్నడు
నాతో ఇష్క్ లాడ్తడంటనే… అయితే అవేరేజ్ గున్నడు
గమ్మునుండు నువ్వు… ఎంత ముద్దుగుండు చూడు
బుల్లెట్ మీద వచ్చి… నా మనసు దోచినాడు
మాయగాడు వీడు… నిను మాయ చేసినాడు
అర్ధం చేసుకోవే..! నీకు సెట్టు కాడు వీడు

ఏదేమైనా నా మనసు ఇతనికిచ్చా
నా వాడు వీడేనని… ఇతన్నే ఫిక్స్ చేశా
ఏదేమైనా నా మనసు ఇతనికిచ్చా
నా వాడు వీడేనని… ఇతన్నే ఫిక్స్ చేశా

రెడ్డి గారి అమ్మాయినే… ప్రేమలో పడిపోయానులే
ఓహో… రెడ్డి గారి అమ్మాయినే… నే ప్రేమలో పడిపోయానులే

రెడ్డి గారి అమ్మాయిరా ||4||
రెడ్డి గారి అమ్మాయినే… నే రెడ్డి గారి అమ్మాయినే
రెడ్డి గారి అమ్మాయిరా… రెడ్డి గారి అమ్మాయిరా
రెడ్డి గారి… అమ్మాయిరా

Leave a Comment