Neetho Neetho Song Lyrics In Telugu & Telugu – Ninnu Chere…

Neetho Neetho Song Lyrics from the Telugu cinema ‘Ninnu Chere Tarunam‘. Neetho lyrics written by Rahman, music score provided by Karthik Kumar Rodriguez, and sung this song by Karthik.


Ninnu Chere Tarunam Movie 
Director Effi Rogers
Producers Manoj Tanniru, Naveen Tanniru
Singer Karthik
Music Karthik Kumar Rodriguez
Lyrics Rahman
Star Cast Manoj Krishna Tanniru, Manika Chikkala
Music Label

In Telugu

నీతో నీతో… నీతో, ఓ ఓ
మొదలవుతోందే ఎద లోతుల్లో
ఉదయం లాంటి పయన ఏదో
తొలిసారి తొలిగెను శూన్యం
నువ్వు చేరి వెలిగెను ప్రాణం
నీతో నీతో… నీతో, ఓ ఓ

కలలో రాని కనులే చూడని రూపం ఏమిటనీ
ఎదుటే ఉన్న ఎపుడూ ఆగని ఊహల ఉప్పెననీ
ఎదలో ఏవో తనివే తీరని పోలికలల్లుకొనీ
ఎవరు రాని ఎపుడూ మారని చోటే నీది అనీ

నిలిపానే మనసున నిన్నే కడదాకా వదలను నిన్నే
నిలిపానే మనసున నిన్నే కడదాకా వదలను నిన్నే
అనుకుంటూ ఎదలోనే
నీతో కలిసే నడవగా సాగే నా పాదం
నిన్నే తలచి నిలువునా… పొంగే నా ప్రాణం

నన్నే తడిపే చినుకులా తాకే… నీ స్నేహం
లోలో మురిసి హృదయమే గీసే… నీ రూపం
నువ్వే పలికే పలుకులే… నాలో సంగీతం
నీతో గడిపే సమయమే లోకం… నా సొంతం

మొదలవుతుందే ఎద లోతుల్లో
ఉదయం లాంటి పయనం ఎదో
తొలిసారి తొలిగెను శూన్యం
నువ్వు చేరి వెలిగెను ప్రాణం
నీతో నీతో… నీతో నీతో, ఓ ఓ

Neetho Neetho Song Lyrics In English

Leave a Comment