Narajugakura Song Lyrics In Telugu & English – Johnny Movie Song

Narajugakura Song Lyrics penned by Masterji, music & sung this song by Ramana Gogula from Pawan Kalyan’s martial arts movie ‘Johnny‘.


Johnny Movie Released Date -25 April 2003
Director Pawan Kalyan
Producer Allu Aravind
Singer Ramana Gogula
Music Ramana Gogula
Lyrics Masterji
Star Cast Pawan Kalyan, Renu Desai
Music Label

Narajugakura Song Lyrics In Telugu

మనిషి పుట్టినాక పుట్టిింది మతము. పుట్టి, ఆ మనిషినే వెనక్కి నెట్టిింది మతము.
తల్లి కడుపులో నుండి వెల్లినట్టి మనిషి, తలచకురా ఏ చెడ్డ గతము, ఏ చెడ్డ గతము.

నారాజుగాకురా మా అన్నయ… నజీరు అన్నయ, ముద్దుల కన్నయ
అరె.. మనరోజు మనకుందిమన్నయ

నారాజు గాకురా మా అన్నయ
నజీరు అన్నయ… ముద్దుల కన్నయ
అరె..! మనరోజు మనకుందిమన్నయో
అనువు గాని చోట… నువ్వు అధికుడన్న మాట
అనవద్దునంట నన్న… వేమన్న గారిమాట
వినలేదా నువ్వు బేటా… బంగారు పలుకు మాట

హెయ్..! నారాజు గాకురా మా అన్నయ
నజీరు అన్నయ… ముద్దుల కన్నయ
అరె..! మనరోజు మనకుందిమన్నయో

అక్కన్నలు మాదన్నలు తానీషా మంత్రులుగా ఉన్ననాడే
రామదాసు రాముని గుడికట్టెనుగా
కులీ కుతుబ్ షాహీ ప్రేమ ప్రేయసికి చిహ్నంగా
భాగమతి పేర భాగ్యనగరము నిర్మించెనుగా
నవాబులు నిర్మించిన నగరములందు
నవాబులు నిర్మించిన నగరములందు
కులమతాల గొడవలు మనకెందుకురన్నా, ఇంక్కెందుకురన్నా

హెయ్..! నారాజు గాకురా మా అన్నయ
నజీరు అన్నయ… ముద్దుల కన్నయ
అరె..! మనరోజు మనకుందిమన్నయో

విన్నావా సోదరుడా
మొన్న నీకు దవాఖానలో జరిగినట్టి సంఘటన
మానవతకు మచ్చుతునక
తన చావుతో ముస్లిము మన హిందూ సోదరులకి
ప్రాణదానమచ్చిండు తన కిడ్నిలను తీసి
మనుషులంతా ఒక్కటని శాస్త్రమన్నా
మనుషులంతా ఒక్కటని శాస్త్రమన్నా
మనుషుల్లో సైతానులకు పట్టదన్నా, ఇదిపట్టిదన్నా

హెయ్..! నారాజు గాకురా మా అన్నయ
నజీరు అన్నయ… ముద్దుల కన్నయ
అరె..! మనరోజు మనకుందిమన్నయ

పీర్ల పండగోచ్చిందా ఊళ్లల్లో మనవాళ్ళు
డప్పుల దరువేసుకుంటు కోలాటలు ఆడుతారు
సదరు పండగోచ్చిందా పట్నంలో ప్రతివారు
దున్నపోతులాడిస్తూ దిల్ ఖుషీలు చేస్తుంటరు
ఎవడేమి అంటే మనకేమిటన్న
ఎవడేమి అంటే మనకేమిటన్న
జాషువా విశ్వనరుడు నువ్వేరన్న, ఎప్పుడు నువ్వేరన్నా

హెయ్..! నారాజు గాకురా మా అన్నయ
నజీరు అన్నయ… ముద్దుల కన్నయ
హెయ్..! మనరోజు మనకుందిమన్నయ

నమ్మొద్దు నమ్మొద్దురన్నో నాయకుని
గుమ్మానికురి తీస్తాడమ్మో నమ్మినోన్ని
నమ్మొద్దు నమ్మొద్దు రన్నో నాయకుని
గుమ్మానికురి తీస్తాడమ్మో నమ్మినొన్ని
తన బతుకులో వెలుగు కొరకు నాయకుడు
మన దీపాలార్పేస్తాడమ్మో నాయకుడు
తన బతుకులో వెలుగు కొరకు నాయకుడు
మన దీపాలార్పేస్తాడమ్మో నాయకుడు

మా దేవుడు గొప్పంటాడమ్మో నాయకుడు
మా ధర్మం భేషంటాడమ్మో నాయకుడు
మా గుడిలో మొక్కంటాడమ్మో నాయకుడు
మా ప్రార్థన చెయ్యంటాడమ్మో నాయకుడు
దేవుండ్లనడ్డంగా పెట్టి నాయకుడు
దేవున్ల దోచేస్తాడమ్మో నాయకుడు
అధికారం తన పదవి కొరకు నాయకుడు

మతకలహం మంటేస్తాడమ్మో నాయకుడు ||5||

Narajugakura Song Lyrics In English

Leave a Comment