Ramaswamy (Additional Lyrics – Kasarla Shyam), music composed by Rakesh Venkatapuram, and sung by Mangli.
Mangli Bonalu Song Lyrics penned byMangli Bonalu Song Credits
Director | Damu Reddy |
Lyrics | Ramaswamy |
Additional Lyrics | Kasarla Shyam |
Music | Rakesh Venkatapuram |
Singer | Mangli |
Additional Vocals | Chicha Charles |
Song Label | Mangli Official |
Mangli Bonalu Song Lyrics In English
Maisamma Sallaga Choodu.. Let’s Go.
Chettukinda Kusunnavamma… SuttamLekka O Maisamma
(Chettukinda Kusunnavamma… SuttamLekka O Maisamma)
Yehe, Chettukinda Kusunnavamma… SuttamLekka O Maisamma
(Chettukinda Kusunnavamma… SuttamLekka O Maisamma)
Settu Suttu Memu Thiruguthunte… Sethuletthi Neeku Mokkuthunte
Mokkinaa Varamiyyakunda… Mothebaari Lekka Koosunnavamma
Chettukinda… Kusunnavamma
Chettukinda… Kusunnavamma
||Chettukinda Kusunnavamma||
Watch మంగ్లీ బోనం Video Song
Mangli Bonalu Song Lyrics In Telugu
మైసమ్మ..! సల్లగ చూడు. లెట్స్ గో…
చెట్టుకింద కుసున్నవమ్మ… సుట్టంలెక్క ఓ మైసమ్మ
(చెట్టుకింద కుసున్నవమ్మ… సుట్టంలెక్క ఓ మైసమ్మ)
యెహే, చెట్టుకింద కుసున్నవమ్మ… సుట్టంలెక్క ఓ మైసమ్మ

సెట్టు సుట్టు మేము తిరుగుతుంటే… సేతులెత్తి నీకు మొక్కుతుంటే
మొక్కినా వరమియ్యకుండా… మోతెబారిలెక్క కూసున్నవమ్మా
చెట్టుకింద… కుసున్నవమ్మ

పోషమ్మా..!!
ఆదిలోన పుట్టినవంటా… ఆదిశక్తివై వెలసినవంటా
దాసులమమ్మాని దండం పెడుతుంటే
దర్శనంబు కావెందుకు తల్లి… దర్శనంబు కావెందుకు తల్లి
చెట్టుకింద… కుసున్నవమ్మ
చెట్టుకింద… కుసున్నవమ్మ
చెట్టుకింద కుసున్నవమ్మ… సుట్టంలెక్క ఓ మైసమ్మ
(చెట్టుకింద కుసున్నవమ్మ… సుట్టంలెక్క ఓ మైసమ్మ)
అగగగ్గో, చెట్టుకింద కుసున్నవమ్మ… సుట్టంలెక్క ఓ మైసమ్మ
(చెట్టుకింద కుసున్నవమ్మ… సుట్టంలెక్క ఓ మైసమ్మ)
సల్లగ సూడే మాంకాళి… సిరిగళ్ళ తల్లి
ఎల్ల భూలోకము కాపాడవె సల్లని తల్లి
సుట్టు పర్ధగోడ కట్టుకొని… తూర్పు దిక్కున గేటు పెట్టుకొని
దక్షిణ మొఖాన కూసున్న ఎల్లమ్మ
ధర్మ తల్లివనికుంటి కదమ్మ
చెట్టుకింద… కుసున్నవమ్మ
చెట్టుకింద కుసున్నవమ్మ… సుట్టంలెక్క ఓ మైసమ్మ
(చెట్టుకింద కుసున్నవమ్మ… సుట్టంలెక్క ఓ మైసమ్మ)
తల్లి, చెట్టుకింద కుసున్నవమ్మ… సుట్టంలెక్క ఓ మైసమ్మ
(చెట్టుకింద కుసున్నవమ్మ… సుట్టంలెక్క ఓ మైసమ్మ)
ముత్యాలమ్మ, మాంకాలమ్మ… ఎల్లూ ఎల్లూ ఎల్లమ్మ

తల్లీ, బండారి కుంకుమ దండిగ తెచ్చి
పైనిండా నీకు జల్లుకుంటా
కల్లు ఆరబుచ్చి మొక్కుకుంటే
కన్నులే సూడవ్ ఒయ్ ముత్యాలమ్మ
చెట్టుకింద… కుసున్నవమ్మ
చెట్టుకింద… కుసున్నవమ్మ
చెట్టుకింద కుసున్నవమ్మ… సుట్టంలెక్క ఓ మైసమ్మ
(చెట్టుకింద కుసున్నవమ్మ… సుట్టంలెక్క ఓ మైసమ్మ)
అరరరె, చెట్టుకింద కుసున్నవమ్మ… సుట్టంలెక్క ఓ మైసమ్మ
(చెట్టుకింద కుసున్నవమ్మ… సుట్టంలెక్క ఓ మైసమ్మ)
కల్లు పోస్తిమే మైసమ్మా… కోడ్ని కోస్తిమే మైసమ్మ
భోనమిస్తిమే మైసమ్మా… పండుగిస్తిమే మైసమ్మ
ఆ, బొమ్మలెక్క నువు కుసున్నవేంది
బొమ్మలెక్క నువు కుసున్నవేంది
వచ్చిన మందంతా వండుకొని తిని
తిండి తీర్థము తాగి తిరిగెల్లిపోతుంటే
మందిలకొచ్చన్న మందలియ్యకుండా
మానపతిలేకుండా కూసున్నవమ్మా
చెట్టుకింద… కుసున్నవమ్మ
చెట్టుకింద… కుసున్నవమ్మ
చెట్టుకింద కుసున్నవమ్మ… సుట్టంలెక్క ఓ మైసమ్మ
(చెట్టుకింద కుసున్నవమ్మ… సుట్టంలెక్క ఓ మైసమ్మ)
భలేభలే, చెట్టుకింద కుసున్నవమ్మ… సుట్టంలెక్క ఓ మైసమ్మ