Godavari Paiyedha Song Lyrics In English & Telugu – Sarigamalu Movie Song

Godavari Paiyedha Song Lyrics penned by Veturi Sundararama Murthy Garu, music composed by Ravi (Bombay), and sung by S P Balasubramanyam & KS Chitra Garlu from Telugu cinema ‘Sarigamalu‘.


Sarigamalu Movie Released Date – 27 November 1993
Director T. Kranthi Kumar
Producers C. Vinaya Kumari, K. Saradha Devi
Singer S P Balasubramanyam, Chitra
Music Ravi
Lyrics Veturi Sundararama Murthy
Star Cast Vineeth, Rambha
Video Label

Godavari Paiyedha Song Lyrics  In Telugu

ఆ ఆఆ ఆ ఆఆ ఆఆ… ఆఆ ఆ
కొమ్మలో గుమ్మ కొయిలాలొ… కుయ్య కుయ్య హొ
కొమ్మలో గుమ్మ కొయిలాలొ… కుయ్య కుయ్య హొ
చెక్కిలే చెమ్మచెక్కలాడే… సయ్యా సయ్యా హొ
చెక్కిలే చెమ్మచెక్కలాడే… సయ్యా సయ్యా హొ

ఓ హోహో హో ఓ హోహో హో,ఆ ఆఆ ఆఆ
ఓహో హో ఓహో హో, ఆ ఆఆ ఆఆ

గోదావరీ పయ్యెదా… కృష్ణమ్మ నీ వాల్జెడా
నిండారె తెలుగింటి అందాలె వెలిగించె
నండూరి వారెంకిలా… ఓ ఓ
గోదావరి ఎన్నెలా… నాదారిలో కాయగా
ఉప్పొంగె పరువాల ఉయ్యాల కెరటాల
కిన్నెరసాని పాటలా, ఓ ఓ
గోదావరీ పయ్యెదా… కృష్ణమ్మ నీ వాల్జెడా

సిగ్గల్లె పండెనులే సాయంత్రమూ
బుగ్గల్లో పండాలీ తాంబూలమూ
ఒయ్ ఒయ్ ఒయ్ ఒయ్
సిగ్గల్లె పండెనులే సాయంత్రమూ
బుగ్గల్లో పండాలీ తాంబూలమూ
ఎన్నెల్లె కోరుకునే ఏకాంతమూ
నన్నల్లుకోమంది వయ్యారమూ

కౌగిలిలో మేలుకునే కానుకవో మేనకవో
నా స్వప్నలోకాలలో… ఒయ్ ఒయ్ ఒయ్
గోదావరి ఎన్నెలా… నా దారిలో కాయగా

గువ్వమ్మ చేరుకునే శ్రీగోపురం
మువ్వమ్మ మురిసేటి మురళీపురం
ఒయ్ ఒయ్ ఒయ్ ఒయ్
గువ్వమ్మ చేరుకునే శ్రీగోపురం
మువ్వమ్మ మురిసేటి మురళీపురం
ఖవ్వాలే కడవల్లో కదిలే క్షణం
కడలల్లే పొంగింది నా మానసం
పొన్నలలో పొగడలలో
తుంటరివో తుమ్మెదవో నా బాహుబంధాలలో, ఓ ఓ

గోదావరీ పయ్యెదా… కృష్ణమ్మ నీ వాల్జెడా
ఉప్పొంగె పరువాల ఉయ్యాల కెరటాల కిన్నెరసాని పాటలా, ఓ ఓ
గోదావరీ పయ్యెదా… కృష్ణమ్మ నీ వాల్జెడా

కొమ్మలో గుమ్మ కొయిలాలొ కుయ్య కుయ్య హొ
కొమ్మలో గుమ్మ కొయిలాలొ కుయ్య కుయ్య హొ
చెక్కిలే చెమ్మచెక్కలాడే సయ్యా సయ్యా హొ
చెక్కిలే చెమ్మచెక్కలాడే సయ్యా సయ్యా హొ

Godavari Paiyedha Song Lyrics  In English

Leave a Comment