Endukanta Joda Song Lyrics In Telugu & English – 7th Sense Movie Song

Endukanta Joda Gundelona Jwaala
Sarwam Manam Kolupoyaame
Entha Kashtamaina Nammakame Unte
Mallee Balam Punjukuntaame
Edhurochhedhi Evaranta Dhairyam Unte Nee Venta
Showryam Choopi Adugeddhaam Pada Nestham
Poyedhedhi Ledhanta Kanneerela Nee Kanta
Kashtamlonche Puduthundhi Ghana Vijayam

Sandrapu Alalai Padadhaam… Aashala Molakai Pudadhaam
Mallee Mallee Cheddhaam Samaram
Inkaa Inkaa Egase Kasitho Gundenu Marige
Sainyam Manadhe Manadhe Kadharaa

Endukanta Joda Gundelona Jwaala
Sarwam Manam Kolupoyaame
Entha Kashtamaina Nammakame Unte
Mallee Balam Punjukuntaame

Manasuni O Kshanam Padhunedithe… Manam Anukundhi Jaragadhaa
Sahanamtho Manam Okataithe… Vidhi Ayinaa Jadavadhaa
Kaalam Undhiraa Gunde Balam Undiraa… Idhe Tarunam Thalapadu
Prathi Adugadugu Oka Pidugainaa Thalavanchaka Nilabadu

Oke Padha Oke Swara… Adhe Adhe Mana Lakshyamraa
Nirantharam Thapinchithe… Ushodhayam Ika Thappadhuraa

Meda Meedhe Churakatthulani Manam Anukshanam Bharinchinaa
Mana Bhaashe Oka Aayudhamgaa… Mana Bhavithanu Malachudhaam
Pogamanche Aha Alumukunte… Aa Sooryunne Gelavadhaa
Oka Pogamanchu Penu Uppenalaa Mana Kannula Kuttadhaa

Niraashani Jayinchithe Diganthame Ila Dhigi Raadhaa
Samishtigaa Shraminchithe Swathanthrame Mana Siri Kaadhaa

Edhurochhedhi Evaranta Dhairyam Unte Nee Venta
Showryam Choopi Adugeddhaam Pada Nestham
Poyedhedhi Ledhanta Kanneerela Nee Kanta
Kashtamlonche Puduthundhi Ghana Vijayam

Sandrapu Alalai Padadhaam… Aashala Molakai Pudadhaam
Mallee Mallee Cheddhaam Samaram
Inkaa Inkaa Egase Kasitho Gundenu Marige
Sainyam Manadhe Manadhe Kadharaa

ఎందుకంట జోడ గుండెలోన జ్వాల
సర్వం మనం కోలుపోయామే
ఎంత కష్టమైన నమ్మకమే ఉంటె
మళ్ళీ బలం పుంజుకుంటామే
ఎదురొచ్చేది ఎవరంట ధైర్యం ఉంటె నీ వెంట
శౌర్యం చూపి అడుగేద్దాం పద నేస్తం
పోయేదేది లేదంట కన్నీరేల నీ కంట
కష్టంలోంచే పుడుతుంది ఘన విజయం

సంద్రపు అలలై పడదాం… ఆశల మొలకై పుడదాం
మళ్ళీ మళ్ళీ చేద్దాం సమరం
ఇంకా ఇంకా ఎగసే… కసితో గుండెను మరిగే
సైన్యం మనదే మనదే కదరా

ఎందుకంట జోడ గుండెలోన జ్వాల
సర్వం మనం కోలుపోయామే
ఎంత కష్టమైన నమ్మకమే ఉంటె
మళ్ళీ బలం పుంజుకుంటామే

మనసుని ఓ క్షణం పదునెడితే… మనం అనుకుంది జరగదా
సహనంతో మనం ఒకటైతే… విధి అయినా జడవదా
కాలం ఉందిరా గుండె బలం ఉందిరా… ఇదే తరుణం తలపడు
ప్రతి అడుగడుగు ఒక పిడుగైనా… తలవంచక నిలబడు

ఒకే పద ఒకే స్వర… అదే అదే మన లక్ష్యంరా
నిరంతరం తపించితే… ఉషోదయం ఇక తప్పదురా

మెడ మీదే చురకత్తులని… మనం అనుక్షణం భరించినా
మన భాషే ఒక ఆయుధంగా… మన భవితను మలచుదాం
పొగమంచే అహ అలుముకుంటే… ఆ సూర్యున్నే గెలవదా
ఒక పొగ మేఘం ఫెను ఉప్పెనలా… మన కన్నుల కుట్టదా

నిరాశని జయించితే దిగంతమే ఇల దిగి రాదా
సమిష్ఠిగా శ్రమించితే… స్వతంత్రమే మన సిరి కాదా

ఎదురొచ్చేది ఎవరంట ధైర్యం ఉంటె నీ వెంట
శౌర్యం చూపి అడుగేద్దాం పద నేస్తం
పోయేదేది లేదంట కన్నీరేల నీ కంట
కష్టంలోంచే పుడుతుంది ఘన విజయం

సంద్రపు అలలై పడదాం… ఆశల మొలకై పుడదాం
మళ్ళీ మళ్ళీ చేద్దాం సమరం
ఇంకా ఇంకా ఎగసే… కసితో గుండెను మరిగే
సైన్యం మనదే మనదే కదరా

Leave a Comment