Ee Velalo Neevu Song Lyrics Telugu & English – Gulabi Movie Song

Ee Velalo Neevu Song Lyrics

Ee Velalo Neevu Song Lyrics from the movie super hit movie “Gulabi.” 1995 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా కు దర్శకుడు కృష్ణవంశి. సిరివెన్నెల సాహిత్యానికి శశి ప్రీతమ్ సంగీతాన్ని సమకూర్చగా సునీత ఆలపించారు ఆ పాటను.

Ee Velalo Neevu Song Credits

Ee Velalo Neevu Song Lyrics In English

Ee Velalo Neevu.. Em Chestu Untaavo
Anukuntu Untaanu Prathi Nimishamu Nenu

Naa Gunde Enaado.. Chejaari Poyindi
Nee Needagaa maari.. Naa Vaipu Raanandi
Dooraana Untune.. Em Maaya Chesaavo

Ee Velalo Neevu.. Em Chestu Untaavo
Anukuntu Untaanu Prathi Nimishamu Nenu

Nadi Reyilo Neevu.. Nidaraina Raaneevu
Gadipedelaa Kaalamoo.. Gadipedelaa Kaalamoo
Pagalaina Kaasepu.. Pani Chesukoneevu
Nee Meedane Dhyaanamoo.. Nee Meedane Dhyaanamoo
Ye Vaipu Choosthunnaa.. Nee Roope Thochindi
Nuvu Kaaka Veredhi.. Kanipinchanantondhi

Ee Indrajaalanni.. Nuvvenaa chesindi
Nee Perulo Edho.. Priyamaina Kaipundi
Nee Maata Vintoone.. Em Thochaneekundi
Nee Meeda Aashedho.. Nanu Nilavaneekundhi
Mathi Poyi Nenunte.. Nuvvu Navvukuntavu

Ee Velalo Neevu.. Em Chestu Untaavo
Anukuntu Untaanu Prathi Nimishamu Nenu
Ee Velalo Neevu.. Em Chestu Untaavo
Anukuntu Untaanu Prathi Nimishamu Nenu


Ee Velalo Neevu Song Lyrics in Telugu

సినిమా: గులాబి
దర్శకుడు: కృష్ణవంశి
సంగీతం: శశి ప్రీతమ్
లిరిక్స్: సిరివెన్నెల
సింగర్: సునీత
తారాగణం: జేడీ చక్రవర్తి, మహేశ్వరి
ఆడియో: ఆదిత్య మ్యూజిక్

ఈ వేళలో నీవు… ఏం చేస్తు ఉంటావో
అనుకుంటు ఉంటాను.. ప్రతి నిమిషము నేను

నా గుండె ఏనాడో చేజారి పోయింది
నీ నీడగా మారి నా వైపు రానంది
దూరాన ఉంటూనే ఏం మాయ చేశావో
ఈ వేళలో నీవు.. ఏం చేస్తు ఉంటావో
అనుకుంటు ఉంటాను.. ప్రతి నిమిషమూ నేను

నడి రేయిలో నీవు.. నిదరైన రానీవు
గడిపేదెలా కాలమూ.. ఆ ఆ.. గడిపేదెలా కాలము
పగలైనా కాసేపు.. పని చేసుకోనీవు
నీ మీదనే ధ్యానమూ.. నీ మీదనే ధ్యానమూ
ఏ వైపు చూస్తున్నా.. నీ రూపే తోచింది
నువు కాక వేరేదీ.. కనిపించనంటోంది

ఈ ఇంద్రజాలాన్ని..  నువ్వేన చేసింది
నీ పేరులో ఏదో.. ప్రియమైన కైపుంది
నీ మాట వింటూనే.. ఏం తోచనీకుంది
నీ మీద ఆశేదో.. నను నిలవనీకుంది
మతిపోయి నేనుంటే.. నువు నవ్వుకుంటావు

ఈ వేళలో నీవు.. ఏం చేస్తు ఉంటావో
అనుకుంటు ఉంటాను.. ప్రతి నిమిషమూ నేను
ఈ వేళలో నీవు.. ఏం చేస్తు ఉంటావో
అనుకుంటు ఉంటాను.. ప్రతి నిమిషమూ నేను

ఈ వేళలో లిరికల్ వీడియో చూడండి

Leave a Comment