ABCD Nuv Naa Jodi Song Lyrics In Telugu & English – ‘Vivaha Bhojanambu’ Movie Song

ABCD Nuv Naa Jodi Song Lyrics
Pic Credit: Sony Music South (YouTube)

ABCD Nuv Naa Jodi Song Lyrics penned by Kittu Vissapragada, music composed by Anivee and sung by Inno Genga & Rap by Roll Rida from the Telugu cinema ‘Vivaha Bhojanambu‘.

ABCD Song Credits

Movie Vivaha Bhojanambu, వివాహ భోజనంబు
Director Ram Abbaraju
Producers K.S Sinish, Sundeep Kishan
Singers Inno Genga, Roll Rida (Rap)
Music Anivee
Lyrics Kittu Vissapragada
Star Cast Satya, Aarjavee, Sudharsan, Sundeep Kishan
Music Label

ABCD Nuv Naa Jodi Song Lyrics In English

Ardha Rathri Vela Nidra Matthulo
Brahmma Devudochhi Englishulo
Love Story Okati Ink Pennutho
Raasinaaduro… Raasinaaduro

Sitti Gundelona Flash Mob Laa
Bujji Braina Lona Traffic Jam Laa
Present Tense Lona Tension Vachheraa
Love Putteraa… Love Putteraa

Oo Pilla Soodaraadhe Zimmik Zimmik Chesthagaa
Nee Kosam Wait Chesi… Tumbuku Tumbbuku Aithunna
Nuvvu Piluvu Saalu Itlaa… Nenu Haazaraitha Gitla
Nee Meeda Esina Dhasthini… Clear Cheyyi Raasthane
Hey Hey Kuch Hoya.. You And Me Match Hoya
Beauty Choosi Chachhipoyaa… Something Something Pichhi Hoya
Vastha Chengu Chenga… My Heart Vaibhavamgaa
Ninnu Choosthe Sambaramgaa… Ayithaa Naa Saamirangaa

ABCD Nuv Naa Jodi… ABCD You Are My Jodi
ABCD Nuv Naa Jodi… ABCD You Are My Jodi

Hmmm… Confidence Leni… Antena Pai Kaaki Nenu
Colorfullgunna TV Lona Bomma Nuvvu
Tune Chesukunte… Doordarshan Thagilinattu
Kudhirinaadhi Jattu… Kudhirinaadhi Jattu
Inthamandhi Mundhu… Pakka Pakka Nilabadettu
Kallalona Kottha Flood Light Veliginattu
Gukka Thippakunda… Love Story Cheppukuntu
Thiruguthaanu Ottu… Dhaachalenu Guttu

Uppukappurambu Padhyame Maaripoyinattugaa
Jhony Khony Antu… Eating Sugar Antu
Kottha Rhymes Cheppavaa..??
Twinkle Twinkle Little Star… Nenu Ippudu Super Star
I Am The Night… You Are My Moon Light
Pichhi Pichhigundhi… Rachha Reguthundhi
Kallu Moosukunte Nenalaa
Guchhi Guchhi Nannu Nidhra Leputhundhi
Mid NightLona Nee Kala

ABCD Nuv Naa Jodi… ABCD You Are My Jodi
ABCD Nuv Naa Jodi… ABCD You Are My Jodi

Hey Baby Naathone Raave… Nuv Leka I Will Go Crazy ||4||

Watch ఎబిసిడి నువ్ నా జోడి Lyrical Video


ABCD Nuv Naa Jodi Song Lyrics In Telugu

అర్ధరాత్రి వేళ నిద్ర మత్తులో
బ్రహ్మ దేవుడొచ్చి ఇంగిలీషులో
లవ్వు స్టోరీ ఒకటి ఇంకు పెన్నుతో
రాసినాడురో రాసినాడురో
సిట్టి గుండెలోన ఫ్లాష్ మాబ్ లా
బుజ్జి బ్రెయిన్ లోన ట్రాఫిక్ జామ్ లా
ప్రెసెంటెన్స్ లోన టెన్షన్ వచ్చెరా
లవ్వు పుట్టెరా లవ్వు పుట్టెరా

ఓ పిల్ల సూడరాదే… జిమ్మిక్ జిమ్మిక్ చేస్తగా
నీ కోసం వెయిట్ చేసి… టుంబుకు టుంబ్బుకు ఐతున్న
నువ్వు పిలువు సాలు ఇట్ల… నేను హాజరైత గిట్ల
నీ మీద ఏసిన దస్తిని… క్లియర్ చెయ్యి రాస్తనే
హే హే కుచ్ హోయ… యు అండ్ మీ మ్యాచ్ హోయ
బ్యూటీ చూసి చచ్చిపోయా… సమ్థింగ్ సమ్థింగ్ పిచ్చి హోయ
వస్త చెంగు చెంగ… మై హార్ట్ వైభవంగా
నిన్ను చూస్తే సంబరంగా… అయితా నా సామిరంగ

ఎబిసిడి నువ్ నా జోడి… ఎబిసిడి యూ ఆర్ మై జోడి
ఎబిసిడి నువ్ నా జోడి… ఎబిసిడి యూ ఆర్ మై జోడి

హ్మ్..! కాన్ఫిడెన్స్ లేని… ఆంటెనా పై కాకి నేను
కలర్ఫుల్లుగున్న టీవీ లోన బొమ్మ నువ్వు
ట్యూన్ చేసుకుంటే… దూరదర్శన్ తగిలినట్టు
కుదిరినాది జట్టు కుదిరినాది జట్టు
ఇంతమంది ముందు… పక్క పక్క నిలబడేట్టు
కళ్ళలోన కొత్త ఫ్లడ్ లైటు వెలిగినట్టు
గుక్క తిప్పకుండ… లవ్వు స్టోరీ చెప్పుకుంటూ
తిరుగుతాను ఒట్టు… దాచలేను గుట్టు

ఉప్పుకప్పురంబు పద్యమే మారిపోయినట్టుగా
జానీ జానీ అంటూ… ఈటింగ్ షుగర్ అంటూ
కొత్త రైమ్స్ చెప్పనా..??
ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్… నేను ఇప్పుడు సూపర్ స్టార్
ఐ యామ్ ద నైట్… యూ ఆర్ మై మూన్ లైట్
పిచ్చి పిచ్చిగుంది… రచ్చ రేగుతుంది
కళ్ళు మూసుకుంటే నేనలా…
గుచ్చి గుచ్చి నన్ను నిద్ర లేపుతుంది… మిడ్డు నైటులోన నీ కల
హార్ట్ బీటు నన్ను… డ్రిల్లు మాస్టర్ లాగ నన్ను చంపక

ఎబిసిడి నువ్ నా జోడి… ఎబిసిడి యూ ఆర్ మై జోడి
ఎబిసిడి నువ్ నా జోడి… ఎబిసిడి యూ ఆర్ మై జోడి

హే బేబీ నాతోనే రావే… నువ్ లేక ఐ విల్ గో క్రేజీ
హే బేబీ నాతోనే రావే… నువ్ లేక ఐ విల్ గో క్రేజీ ||2||

Leave a Comment