ఓ సైరా పాట తెలుగు లిరిక్స్ … చిరంజీవి సైరా నరసింహారెడ్డి

ఓ సైరా పాట తెలుగు లిరిక్స్

‘ఓ సైరా’ పాట తెలుగు లిరిక్స్

సినిమా: సైరా నరసింహారెడ్డి
గానం: సునిది చౌహాన్, శ్రేయ ఘోషల్
సంగీతం: అమిత్ త్రివేది
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
తారాగణం: చిరంజీవి, నయనతార, తమన్నా, అమితాబ్ బచ్చన్
ఆడియో: లహరి మ్యూజిక్, టి-సిరీస్

పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దు బిడ్డవౌర
ఉయ్యాలవాడ నారసింహుడా…

చరిత్ర పుటలు విస్మరించ వీలులేని వీర
రెనాటి సీమ కన్న సూర్యుడా…

మృత్యువే స్వయాన చిరాయురస్తు అనగా
ప్రసూతి గండమే జయించినావురా…

నింగి శిరస్సు వంచి నమోస్తు నీకు అనగా
నవోదయానివై జనించినావురా…

ఓ సైరా… ఓ సైరా… ఓ సైరా… ఓ సైరా…

ఉషస్సు నీకు ఊపిరాయరా … ఓ సైరా…
యశస్సు నీకు రూపమాయరా…

అహంకరించు ఆంగ్ల దొరలపైన
హూంకరించగలుగు ధైర్యమా…

తలొంచి బ్రతుకు సాటివారి లోన
సాహసాన్ని నింపు శౌర్యమా…

శృంకలాలనే తెంచుకొమ్మని
స్వేచ్చ కోసమే శ్వాసనిమ్మని నినాదం నీవెరా…

ఒక్కొక్క బిందువల్లె జనులనొక్కచోట చేర్చి
సముద్రమల్లె మార్చినావురా…

ప్రపంచమొనికిపోవు ఫెను తూఫానులాగా వేచి
దొరల్ని దిక్కరించినావురా…

మొట్ట మొదటిసారి స్వతంత్ర సమర భేరి
పెతిల్లు మన్నది ప్రజాలి పోరిది…

కాళరాత్రి వంటి పరాయి పాలనాన్ని
దహించు జ్వాలలో ప్రకాశమే ఇది…

ఓ సైరా… ఓ సైరా… ఓ సైరా… ఓ సైరా…

ఉషస్సు నీకు ఊపిరాయరా … ఓ సైరా…
యశస్సు నీకు రూపమాయరా…

దాసాన జీవించడం కన్న చావెంతో మేలంది నీ పౌరుషం
మనుషులైతే మనం అణిచివేసే జులుం ఒప్పుకోకంది నీ ఉద్యమం

ఆలినీ బిడ్డనీ అమ్మనీ జన్మనీ బందనాలన్నీ వదిలి సాగుదాం
ఓ.. నువ్వే లక్షలై ఒకే లక్ష్యమై అటే వేయని ప్రతి పదం

కదనరంగమంతా (కదనరంగమంతా)
కొదమసింగమల్లే (కొదమసింగమల్లే)
ఆక్రమించి (ఆక్రమించి)
విక్రమించి (విక్రమించి)
తరుముతోందిరా అరివీర సంహారా………..

ఓ సైరా… ఓ సైరా… ఓ సైరా… ఓ సైరా…


‘Sye Raa’ Title Song Lyrics in English

Movie: Sye Raa Narasimha Reddy
Singers: Sunidhi Chauhan, Shreya Ghoshal
Music: Amit Trivedi
Lyrics: Sirivennela Seetharama Sastry
Cast: Megastar Chiranjeevi, Amitabh Bachchan, Jagapathi Babu, Nayanthara, Tamannaah
Audio Lable: Lahari Music | T-Series

Pavitra Dhaatri Bhaarataamba Muddu Biddavouraa
Uyyalavaada Naarasimhudaa..

Charitra Putalu Vismarincha Veeluleni Veera
Renaati Seema Kanna Sooryudaa..

Mrutyuve Swayaana Chiraayurastu Anagaa
Prasoothi Gandame Jayinchinaavuraa..

Ningi Sirasuvanchi Namostu Neeku Anagaa
Navodayaanivai Janinchinaavuraa..

O Sye Raa… O Sye Raa… O Sye Raa… O Sye Raa…

Ushassu Neeku Oopiraayaraa.. O Sye Raa..
Yashassu Neeku Roopamaayaraa.

Ahankarinchu Aangla Doralapaina
Hoonkarinchagalugu Dhairyamaa..

Thalonchi Bratuku Saativaarilona
Saahasaanni Nimpu Shouryamaa..

Shrunkalaalane Thenchukommani
Sweccha Kosame Shwaasa Nimmani
Ninaadam Neevera

Okkokka Binduvalle Janulanokka Chota Cherchi
Samudramalle Maarchinaavuraa..

Prapanchamonikipovu Penu Thuphaanu Laaga Vechi
Doralni Dhikkarinchinaavuraa..

Motta Modatisaari
Swatantra Samara Bheri
Pethillu Mannadi Prajaali Poridi..

Kaalaraatri Vanti Paraayi Paalanaanni
Dahinchu Jwaalalo Prakaasame Idi..

O Sye Raa… O Sye Raa… O Sye Raa… O Sye Raa…

Ushassu Neeku Oopiraayaraa.. O Sye Raa..
Yashassu Neeku Roopamaayaraa.

Daasaana Jeevichadam Kanna Chaaventho Melandi Nee Pourusham
Manushulaithe Manam Anichivese Julum Oppukokandi Nee Udyamam..

Aalinee Biddanee Ammanee Janmanee Bandhaalannee Vodili Saaagudaam
Nuvve Lakshalai Oke Lakshyamai Ate Veyani Prati Padam..

Kadanarangamanthaa (Kadanarangamanthaa)
Kodama Singamalle (Kodama Singamalle)
Aakraminchi (Aakraminchi)
Vikraminchi (Vikraminchi)
Tharumutondiraa Ariveera Samhaaraa….

O Sye Raa… O Sye Raa… O Sye Raa… O Sye Raa…

Leave a Comment